అభ్యుదయ తెలుగు బ్లాగర్లూ.... ఇది మన వేదిక. రారండి... చేరండి!

తెలుగు బ్లాగ్ మిత్రులకు ఇదే మా ఆహ్వానం!
ప్రజాపక్ష రాజకీయాలు, శాస్త్ర సాంకేతిక, సాహిత్య, భాష, హేతువాదం, మానవతావాదం, వైద్యం, విద్య తదితర విషయాలపై
తెలుగు బ్లాగులు నిర్వహిస్తోన్న మిత్రులకు ఒక వేదిక ఏర్పరచాలనే లక్ష్యంతో ఏర్పడిందే ‘తెలుగు అబ్లాస’.
ఆసక్తి వున్న మిత్రులంతా దీనిలో చేరవచ్చు. వెంటనే మీ సమాచారం పంపండి. 

Monday, November 8, 2010

అభ్యుదయ తెలుగు బ్లాగర్లూ.... ఇది మన వేదిక.
రారండి... చేరండి!

తెలుగు బ్లాగ్ మిత్రులకు ఇదే మా ఆహ్వానం!
 ప్రజాపక్ష రాజకీయాలు, శాస్త్ర సాంకేతిక, సాహిత్య, భాష,  హేతువాదం, మానవతావాదం, వైద్యం, విద్య తదితర విషయాలపై తెలుగు బ్లాగులు నిర్వహిస్తోన్న  మిత్రులకు ఒక వేదిక ఏర్పరచాలనే లక్ష్యంతో ఏర్పడిందే ‘తెలుగు అబ్లాస’. ఆసక్తి వున్న  మిత్రులంతా  దీనిలో చేరవచ్చు. వెంటనే మీ సమాచారం పంపండి.

1. తెలుగు అబ్లాస లక్ష్యాలకు అనుగుణంగా నిర్వహించే బ్లాగులన్నిటినీ  ఇక్కడ  అనుసంథానిస్తాము.
2. తెలుగు సమాజ అభివృద్ధిని కాంక్షిస్తూ, చర్చోప చర్చల నిర్వహణ
3. సాంకేతిక తదితర విషయాలపై నిపుణుల సూచనలు
4. తెలుగు అభ్యుదయవాదుల పరిచయ వేదిక
5. సామాన్యులకు ఉపకరించే అన్నిరకాల నూతన ఆవిష్కరణల పరిచయ వేదిక
6. ఉత్తమ టపాలతో పుస్తక ప్రచురణ

గమనిక :
అబ్లాస నిర్వహణలో  మీ సలహాలు, సూచనలనూ తెలుపగలరు.