తెలుగు బ్లాగ్ మిత్రులకు ఇదే మా ఆహ్వానం!
ప్రజాపక్ష రాజకీయాలు, శాస్త్ర సాంకేతిక, సాహిత్య, భాష, హేతువాదం, మానవతావాదం, వైద్యం, విద్య తదితర విషయాలపై తెలుగు బ్లాగులు నిర్వహిస్తోన్న మిత్రులకు ఒక వేదిక ఏర్పరచాలనే లక్ష్యంతో ఏర్పడిందే ‘తెలుగు అబ్లాస’. ఆసక్తి వున్న మిత్రులంతా దీనిలో చేరవచ్చు. వెంటనే మీ సమాచారం పంపండి.
1. తెలుగు అబ్లాస లక్ష్యాలకు అనుగుణంగా నిర్వహించే బ్లాగులన్నిటినీ ఇక్కడ అనుసంథానిస్తాము.
2. తెలుగు సమాజ అభివృద్ధిని కాంక్షిస్తూ, చర్చోప చర్చల నిర్వహణ
3. సాంకేతిక తదితర విషయాలపై నిపుణుల సూచనలు
4. తెలుగు అభ్యుదయవాదుల పరిచయ వేదిక
5. సామాన్యులకు ఉపకరించే అన్నిరకాల నూతన ఆవిష్కరణల పరిచయ వేదిక
6. ఉత్తమ టపాలతో పుస్తక ప్రచురణ
గమనిక :
అబ్లాస నిర్వహణలో మీ సలహాలు, సూచనలనూ తెలుపగలరు.
తెలుగు అబ్లాసకు స్వాగతం
ReplyDeleteతెలుగిల్లు వారి సుస్వాగతం
అభ్యుదయం కావాలి అబ్లాసకు చిరునామ
శిల్పం ఏదయినా వస్తువు ప్రజ
వెంకట సుబ్బారావు కావూరి
మంచి ఆలోచన. అభినందనలు మరియూ శుభాకాంక్షలు.
ReplyDeleteటైటిలు కింద ఉయ్యాలలూగుతున్న ఫీచర్ని దయచేసి అచేతనం చెయ్యగలరు - కళ్ళు తిరుగుతున్నాయి దాన్ని చూస్తుంటే
మంచి ఆలోచన.
ReplyDeletewelcome.
ReplyDeleteela pampali?
n remove word verification for comments
very good...congratulations and all the best!
ReplyDeleteఅంతా బాగుంది కానండీ ఈ అబ్లాస ఏంటండీ :)
ReplyDelete